Parents at Chanchalguda Jail: రైల్వేస్టేషన్ హింసాత్మక ఘటన నిందితుల తల్లితండ్రుల కన్నీళ్లు| ABP Desam

2022-06-20 8

Chanchalaguda Jail ఎదుట secunderabad Railway Station నిందితుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకూ 46 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి తల్లితండ్రులు చంచల్ గూడ జైలు వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ పిల్లలకేం తెలియదని ఉద్యోగం కోసం ఆందోళనకు వెళ్లి ఉంటారని వాళ్లని వదిలిపెట్టాలని ప్రాధేయపడుతున్నారు.